32.7 C
Hyderabad
Monday, March 1, 2021

దేశీ లుక్‌లో తళుక్కుమన్న రష్మిక

టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్నా.. మొదటిసారి ప్రైవేట్ ఆల్బమ్‌లో తళుక్కుమంది. రష్మిక చేస్తున్న తొలి మ్యూజిక్ వీడియో ఇదే కావడం విశేషం. తాజాగా దీనికి సంబంధించిన టీజర్‌ను రష్మిక షేర్ చేసింది. ర్యాపర్ బాద్‌షాతో కలిసి మ్యూజిక్ అల్బమ్ ‘టాప్ టక్కర్’లో పూర్తి దేశీ స్టైల్ అవతార్‌లో రష్మిక ఇరగదీసింది.

- Advertisement -

Latest news

Related news