32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

ఆర్జీవీ ‘డీ కంపెనీ’ ట్రైలర్ రిలీజ్

డైరెక్టర్ రామ్‌ గోపాల్‌వర్మ రూపొందిస్తున్న  ‘డీ కంపెనీ- అండర్ వరల్డ్ ఎంటర్ ప్రైజ్`  ట్రైలర్ రిలీజ్ అయింది. శనివారం ఈ సినిమా ట్రైలర్ ని తన ట్విటర్లో విడుదల చేశారు. దావూద్ ఇబ్రహీం చిన్నగ్యాంగ్‌ లీడర్‌ నుంచి పెద్ద గ్యాంగ్‌ స్టర్‌గా ఎలా ఎదిగాడన్ననేపథ్యంలో ‘డీ కంపెనీ’ తీస్తున్నారు. ట్రైలర్ మొత్తంలో ఎలాంటి డైలాగ్ లు లేకపోవడం విశేషం. మొత్తం ట్రైలర్ ని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో టీజర్ ని కంప్లీట్ చేశారు. స్పార్క్ కంపెనీ అధినేత స్పార్క్ సాగర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news