29.3 C
Hyderabad
Monday, March 1, 2021

ఆర్ఆర్ఆర్ పోస్టర్ చూశారా?

ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఎప్పుడూ ఏ అప్ డేట్ వస్తుందా అని తెలుగు ప్రేక్షకులందరూ వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తుంటారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసాయి. అయితే రీసెంట్ గా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్ డేట్ ఒకటి వచ్చింది. అదేంటంటే..


ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఓ అప్‌డేట్ రానుందని ప్రకటించిన దగ్గర నుంచి అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు. అందరి అంచనాలకు తగ్గట్టు ఓ అద్భుతమైన పోస్టర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. గుర్రం పై రామ్ చరణ్, బుల్లెట్ పై జూనియర్ ఎన్టీయార్ దూసుకువెళ్తున్న ఫోస్టర్ ను చూసి ఇద్దరు హీరోల అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. పొస్టర్ లో రిలీజ్ డేట్ అక్టోబర్ 13 అని కూడా అనౌన్స్ చేశారు.

- Advertisement -

Latest news

Related news