27.9 C
Hyderabad
Friday, January 22, 2021

రెచ్చిపోయిన సమంత.. హాట్ లుక్ ఇమేజ్ వైరల్

ఇటీవల హాట్ ఫొటోస్‌తో హీట్ పెంచుతున్న స‌మంత తాజాగా మ‌రో హాట్ ఫొటో షేర్ చేసింది. ‌బ్లాక్ కలర్ టాప్, గోల్డ్ కలర్ ప్యాంట్ ధ‌రించి మ‌త్తెక్కించే క‌ళ్ళ‌తో చూస్తున్న స‌మంత ఫొటో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ హాట్ లుక్ ఫోటో తక్కవ టైంలోనే  1.6 మిలియన్ లైకులను దక్కించుకుంది. తాజాగా ఇక త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో వ‌ర్క‌వుట్‌కు సంబంధించి కూడా ఓ వీడియో షేర్ చేసింది. దీనికి 1.5 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. త‌ను ఇంత ఫిట్‌గా ఉండ‌డానికి కార‌ణం ఇలాంటి ఆస‌నాలే అయి ఉంటాయ‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం స‌మంత ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్‌తో పాటు శాకుంత‌లంలో నటిస్తోంది. 

- Advertisement -

Latest news

Related news

వైరల్ అవుతున్న​ ఎలన్‌ మస్క్‌ చాలెంజ్‌

పెరిగిన జనాభా, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల లాభమేమోగానీ నష్టమే ఎక్కువ ఉందని అర్థమవుతుంది. పచ్చగా ఉండాల్సిన భూమిపై జీవం ఎండిపోతుంది. వాతావరణంలో ఎన్నెన్నో మార్పులొస్తున్నాయి. ప్రస్తుతం మన ఎన్విరాన్‌మెంట్‌కు ఉన్న...

కరోనాను కంట్రోల్ చేయలేక ప్రధాని రిజైన్.. ఎక్కడంటే..

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఎంత గజగజలాడించినా అన్ని దేశాలు ఎంతోకొంత ప్రయత్నం చేస్తూ.. కొంతవరకైనా కట్టడి చేస్తున్నాయి. అయితే ఒక దేశంలో మాత్రం కరోనా వైరస్‌ను నియంత్రించలేక ఏకంగా ప్రధానమంత్రే...

ప్రభాస్ పెళ్లిపై రెబల్ స్టార్ కామెంట్

ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్ ఒకరు. పాన్‌ ఇండియా స్టార్‌గా అదరగొడుతున్న ప్రభాస్.. పెళ్లి గురించి ఎప్పుడూ టాపిక్ వచ్చినా అది హాట్ టాపిక్ గానే ఉంటుంది. బాహుబలి...

మహేశ్ కొత్త ఫొటోలు చూశారా?

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. సర్కారు వారి పాట షూటింగ్ కోసం జిమ్ముల్లో కసరత్తులు...