29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

సన్ ఆఫ్ ఇండియాగా.. మోహన్ బాబు

సెలక్టివ్ క్యారెక్టర్స్ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మోహన్ బాబు.. ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నారు. తాజాగా ఆకాశమే నీ హద్దురా సినిమాలో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో ఎయిర్‌ఫోర్స్ అధికారి పాత్రలో మెప్పించారు. ఇప్పుడు రీసెంట్ గా సన్ ఆఫ్ ఇండియా అనే ప్యాట్రియాటిక్ సినిమాను ప్రకటించారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మాటల రచయత డైమండ్ రత్నబాబు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ కూడా విడుదలైంది. మెడలో రుద్రాక్ష మాలతో రఫ్ గా కనపిస్తున్న మోహన్ బాబు లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

- Advertisement -

Latest news

Related news