32.7 C
Hyderabad
Monday, March 1, 2021

వైరల్ అవుతున్న యస్పీ బాలసుబ్రమణ్యం పాట

ఎన్నో వేల పాటలతో అన్ని భాషల వారిని అలరించిన లెజండరీ సింగర్ యస్పీ బాలసుబ్రమణ్యం గతేడాది అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ్, హిందీ, కన్నడ ఇలా పలు భాషల్లో ఆయన పాటలకు ఎంతోమంది అభిమానులున్నారు. అయతే ఆయన చనిపోయే ముందు పాడిన ఓ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దేవదాస్ పార్వతి అనే తమిళ్ సినిమాకోసం యస్పీ బాలు పాడిన పాట రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ పాటలో యస్పీ గొంతు విని అభిమానులు మరోసారి బాలు గారిని గుర్తుకుతెచ్చుకుంటున్నారు. ఎంతైనా ఆగొంతు తిరిగి రాదు అంటూ ఎమోషనల్ అవుతున్నారు. ఏడు పదుల వయసులోనూ యస్పీ బాలు ఈ ప్రేమ పాటను తదైన శైలిలో పాడారు.

- Advertisement -

Latest news

Related news