29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

కొత్త హీరోతో.. శ్రీకాంత్ అడ్డాల ‘కూచిపూడి వారి వీధిలో..’

అచ్చతెలుగు తనాన్ని కళ్లకద్దినట్టు చూపించే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం వెంకటేష్ తో నారప్ప చేస్తున్నాడు. అయితే ఈ మూవీ అయిపోయిన వెంటనే.. ఒక కొత్త హీరోను టాలీవుడ్ కు పరిచయం చేయబోతున్నాడు శ్రీకాంత్. తెలుగులో కొన్ని సినిమాలు నిర్మించిన ప్రొడ్యుసర్ చంటి అడ్డాల.. తన తనయుడిని హీరోగా పరిచయం చేయనున్నారు. ఈ సినిమాకు శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తుండగా.. బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు “కూచిపూడి వారి వీధిలో” అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. టైటిల్ ని బట్టి చూస్తే.. ఇది కూడా అచ్చమైన తెలుగు కథలానే అనిపిస్తుంది.

- Advertisement -

Latest news

Related news