21.7 C
Hyderabad
Friday, January 22, 2021

సూశాంత్ భావోద్వేగంగా రాసుకున్న లెటర్లో ఏముందంటే..

‘నా జీవితంలో ఇప్పటికే 30 ఏండ్లు గడిపాను. తర్వాతి 30 ఏండ్లను ప్రత్యేకంగా మలుచుకునేందుకు చాలా ప్రయత్నించాను..’ అంటూ బాలీవుడ్ దివంగత హీరో సూశాంత్ సింగ్ రాజ్ పుత్ భావోద్వేగంగా రాసుకున్న లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీన్ని సూశాంత్ సోదరి శ్వేతా సింగ్‌ బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘బాయ్‌ రాసుకున్న లేటర్.. ఆయన ఆలోచనలు చాలా లోతైనవి’ అంటూ రాసుకొచ్చారు.
జీవితంపై ఎన్నో ఆశలతో సుశాంత్ రాసుకున్న ఈ లేటర్ చూసి ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనవుతున్నారు.
గతేడాది జూన్‌ 14న సుశాంత్‌ ముంబైలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Latest news

Related news

కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన కిసాన్‌మోర్చా

కొత్త సాగు చట్టాలను తాత్కాలికంగా 18 నెలలపాటు నిలిపివేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సంయుక్త కిసాన్‌మోర్చా కార్యవర్గం తిరస్కరించింది. మూడు వివాదాస్పద సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు...

నల్గొండ రోడ్డు ప్ర‌మాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నల్గొండ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాలపాలై...

ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది. కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల...

రూ.190కే ల్యాప్‌టాప్‌.. ఆర్డర్ చేస్తే..

అమెజాన్‌ సైట్‌లో రూ.23,499 విలువైన ల్యాప్‌టాప్‌ కేవలం రూ.190కే ఆఫర్‌ కింద అందుబాటులో ఉండటంతో ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్‌ మహాపాత్ర అనే లా స్టూడెంట్ ఆర్డర్ చేశాడు. అయితే,...