23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

ఇండస్ట్రీలో రిలేషన్స్ నచ్చవు

లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బిజిబిజీగా దూసుకుపోతున్న తాప్సీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన బాయ్ ఫ్రెండ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. అవేంటంటే..

తాప్సీకి ఇండస్ట్రీలో ఉన్నవారితో రిలేషన్ షిప్ నచ్చదట. అందుకే డెన్మార్క్ కు చెందిన షట్లర్ మాతియాస్ బోయ్ తో ప్రేమలో పడింది. అయితే ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ మాతియాస్ గురించి మాట్లాడుతూ.. ‘నాకు సినీ ఇండస్ట్రీ లో ఉన్నవారితో రిలేషన్ షిప్, డేటింగ్ చేయడం నచ్చదు. నా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ వేర్వేరుగా ఉండాలని కోరుకుంటాను. అందుకే వేరే రంగానికి చెందిన మాతియాస్ తో ప్రేమలో పడ్డాను’ అని చెప్పింది తాప్సీ. అంతేకాదు మతియాస్ తన అంతర్గత జీవితంలో కీలకంగా మారాడని కూడా చెప్పుకొచ్చింది.

- Advertisement -

Latest news

Related news