జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం తలైవి. ఈ సినిమాకు ఏ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో, అరవింద స్వామి యంజీఆర్ పాత్రలో నటిస్తున్నారు. ఆదివారం యంజీఆర్ జయంతి సందర్భంగా తలైవిలోని ఓ కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. యంజీఆర్ అద్భుతమైన నాయకులని, అలానే జయలలితకు ఆయన మార్గనిర్దేశకుడు అంటూ కంగనా తన ట్విటర్ లో ఫస్ట్‌లుక్ ను షేర్ చేశారు.
Tribute to the legend #MGR on his birth anniversary,revolutionary leader n a mentor to #Thalaivi @thearvindswami #Vijay @vishinduri @ShaaileshRSingh @BrindaPrasad1 @neeta_lulla #BhushanKumar @KarmaMediaent @TSeries @vibri_media #SprintFilms #GothicEntertainment @Thalaivithefilm pic.twitter.com/S5dZoCuIr9
— Kangana Ranaut (@KanganaTeam) January 17, 2021