23.5 C
Hyderabad
Sunday, January 24, 2021

ఒకే ఫ్రేమ్‌లో ‘వ‌రుడు కావ‌లెను’ ఫ్యామిలీ

యువ న‌టుడు నాగ‌శౌర్య‌,  పెళ్లి చూపులు ఫేం రీతూవ‌ర్మ జంటగా నటించిన ‘వ‌రుడు కావ‌లెను’ సినిమా యూనిట్ నుంచి అప్ డేట్ వచ్చింది. సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ సినిమా ఫ్యామిలీ మొత్తాన్ని ఒకే ఫ్రేమ్ పెట్టిన పోస్టర్ ని ప్రేక్షకులతో పంచుకున్నారు.  సీనియ‌ర్ న‌టీన‌టులు ముర‌ళీశ‌ర్మ‌, న‌దియా, నాగశౌర్య‌, రీతూవ‌ర్మ ఒకే ఫ్రేమ్ లో ఉన్న స్టిల్ ని ట్విటర్ లో షేర్ చేశారు.  సూర్యదేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను ల‌క్ష్మీ సౌజ‌న్య డైరెక్ట్ చేస్తోంది. విశాల్ చంద్రశేఖ‌ర్ మ్యూజిక్ అందిస్తున్నారు. వేస‌వి కానుక‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

బుడ్డోడి టాలెంట్ కి మంత్రి కేటీఆర్ ఫిదా

ఇండియాలో టాలెంట్ కు కొదవ లేదు. ఏ మూల చూసినా.. ప్రతీ ఒక్కరి దగ్గర ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. కాస్త ఎంకరేజ్మెంట్, ట్రైనింగ్ ఇస్తే.. ప్రపంచాన్ని ఓ...

సుధీర్ అదరగొట్టేశాడు!

బుల్లితెర స్టార్ హీరో సుధీర్ జాతీయ స్థాయిలో అదరగొట్టేశాడు. జబర్దస్త్, ఢీ వంటి షోలతో పాటు.. ప్రత్యేక సందర్భాల్లో ఈవెంట్లలో కూడా తన టైమింగ్,...

జాతి నిర్మాణంలో సాహిత్యం పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కవిత

మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ వారి ఆధ్వర్యంలో 610 మంది కవుల భాగస్వామ్యంతో హైదరాబాద్ లో జరిగిన పద్య ప్రభంజనం-దేశభక్తి పద్య బృహత్ సంకలనం ఆవిష్కరణోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత...

ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నారు?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొన్నటివరకూ వైట్ హౌస్‌ను వీడనని మారాం చేశారు. కానీ కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత వీడక తప్పదు కదా. అందుకే అయిష్టంగానే వైట్...