టాలీవుడ్ లో బోలెడంత మంది కొత్త హీరోయిన్లు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ఆడియెన్స్ కు దగ్గర అవ్వగలరు. ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టి కూడా అలాంటిదే. తొలి సినిమా విడుదల కాకుండానే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. తన అందం అభినయంతో వరుసగా ఛాన్స్ లు కొట్టేస్తుంది. అందమైన కృతి లేటెస్ట్ ఫోటోలు చూద్దామా?










