29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

వకీల్‌సాబ్‌ డిజిటల్ రైట్స్‌ ఎంతో తెలుసా?

పవన్ తన స్టార్‌డమ్‌ను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పటికే సంక్రాంతికి రిలీజ్ అయిన వకీల్ సాబ్ టీజర్ యూట్యూబ్‌లో దుమ్ము దులుపుతుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ కూడా ఓ రేంజ్ లో అమ్ముడుపోయాయి. వకీల్ సాబ్ సినిమా డిజిటల్ రైట్స్.. అమెజాన్ ప్రైమ్ రూ. 25 కోట్లకు కొనుక్కున్నట్టు. అలాగే శాటిలైట్ రైట్స్ .. రూ. 15 కోట్లకు జీ తెలుగు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఉగాది కానుకగా విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నారు చిత్ర యూనిట్.

- Advertisement -

Latest news

Related news