29.3 C
Hyderabad
Monday, March 1, 2021

వరుణ్ తేజ్ ‘గని’ పంచ్ డేట్ ఖరారు

వరుణ్ తేజ్ ‘గని’ సినిమా రిలీజ్ డేట్ ని అఫిషియల్ గా ప్రకటించారు. తనకంటూ ప్రత్యేకత చూపే సినిమాలను చేస్తున్న వరుణ్ తాజాగా బాక్సర్ గా నటిస్తున్నారు. ‘గద్దలకొండ గణేష్’ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటితో చేస్తున్న సినిమా కావడంతో సర్వత్రా ఆసక్తి పెంచుతోంది. వరుణ్ తేజ్ బాక్సింగ్ చేస్తూ ఎనర్జిటిక్ లుక్‌ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.  ఈ సినిమా వరుణ్ ప్రత్యేకంగా బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు. దాదాపు రూ.35కోట్లతో తీస్తోన్న ఈ సినిమాను జూలై 30న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

- Advertisement -

Latest news

Related news