29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

బాక్సర్‌గా వరుణ్ తేజ్

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వస్తున్న ‘గని’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ లుక్ లో బాక్సర్‌గా వరుణ్ ఆకట్టుకుంటున్నాడు. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే కొత్తగా.. కంప్లీట్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉండబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్ నటిస్తుండగా ఓ కీలక పాత్రలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కనిపించబోతున్నాడు. ప్రస్తుతం F3తో పాటే గని సినిమా షూటింగ్‌లో కూడా వరుణ్ పాల్గొంటున్నాడు.

- Advertisement -

Latest news

Related news