21.2 C
Hyderabad
Monday, November 23, 2020

అమెరికాలో ఈటా హరికేన్‌ బీభత్సం, 25మంది మృతి

కరోనా వైరస్‌తో బెంబేలెత్తిపోతున్న అమెరికాను వర్షాలు వణికిస్తున్నాయి. మధ్య అమెరికాలో  ఈటా హరికేన్‌ బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ప్రభావంతో కొద్దిరోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతుండడంతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో 25మంది మృతి చెందగా వందలాది మంది గల్లంతయ్యారు. హూండురాస్‌, నికరాగువా, గ్వాటెమాల, కొలంబియన్ కరేబియన్ దీవులు, శాన్ ఆండ్రెస్, ప్రొవిడెన్సియా, శాంటా కాటాలినా, వాల్తాల్‌, లారెన్స్‌, జెపరెన్స్‌ దేవ్స్‌ లు ..భారీ వరదలకు చిగురుటాకులా వణుకుతున్నాయి. తుపాను దాటికి వేలాది ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలు దెబ్బతిన్నాయి.

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...