21.5 C
Hyderabad
Saturday, November 28, 2020

అమెరికాలో కరోనా విధ్వంసం…24గంటల్లో 57వేల 683 కేసులు

అమెరికా కరోనా వైరస్‌ తో అతలాకుతలం అవుతోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 57వేల 683 పాజిటీవ్‌ కేసులు వెలుగులోకి వచ్చినట్టు జాన్స్‌ హాప్కిన్స్‌ యునివర్సిటీ ప్రకటించింది.దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 28లక్షల 90వేల 600దాటినట్టు వెల్లడించింది.ఇక మృతుల సంఖ్య లక్షా 32వేల 100కు చేరిందని తెలిపింది. ఇటు యాక్టీవ్‌ కేసుల సంఖ్య 15లక్షల 23వేలు ఉండగా..వైరస్‌ బారిన పడి కోలుకున్నవారి సంఖ్య12లక్షల 35వేల 500కు చేరినట్టు పేర్కొంది జాన్స్‌ హాప్కిన్స్‌ యునివర్సిటీ. అమెరికాలో 50 రాష్ట్రాలుండగా దాదాపు 40రాష్ర్టాలు వైరస్‌తో విలవిల్లాడుతున్నాయి.

- Advertisement -

Latest news

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

Related news

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా నందిగామ మేకగూడా బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. నందిగామ వద్ద బైపాస్‌ రోడ్డు...

జమ్మూకాశ్మీర్‌లో కోనసాగుతున్న డీడీసీ ఎన్నికల పోలింగ్

జమ్మూకాశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడుత  పోలింగ్‌ శనివారం ఉదయం ప్రారంభమైంది. జిల్లా అభివృద్ధి మండళ్లు(డీడీసీ), పంచాయితీ ఉప ఎన్నికలకు నేటి నుంచి పోలింగ్ జరగనుంది.ఆర్టికల్‌ 370 రద్దు...