18 C
Hyderabad
Friday, November 27, 2020

అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. అమెరికా ప్రతి నిత్యం లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో లక్షా 60వేల కొత్త కేసులు నమోదయ్యాయి. ఎన్నికల తర్వాత ప్రతి రోజు లక్షకు పైగా కేసులు వస్తుండటంతో అక్కడ సెకెండ్ వేవ్ మొదలైందని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాదు ప్రతి రోజు వెయ్యి మందికి పైగా మృతులు నమోదవుతున్నాయి. ఇక ఫ్రాన్స్, బ్రెజిల్, రష్యాలోనూ కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. యూకేలో మరణాల రేటు పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం అలర్టయింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 5 కోట్ల 30 లక్షలు దాటగా, ప్రస్తుతం యాక్టీవ్ కేసులు కోటీ 45 లక్షలకు పైగా అయితే కరోనా మమమ్మారికి బలైన వారి సంఖ్య 13 లక్షలకు చేరింది.

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...