21.5 C
Hyderabad
Saturday, November 28, 2020

అమెరికాలో వేడెక్కిన రాజకీయం

అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయం వేడెక్కుతోంది.ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రిపబ్లికన్లు,డెమొక్రాట్లు పరస్పరం విమర్శల దాడికి దిగుతున్నారు. న్యూయార్క్‌ లో ప్రచార దూకుడు పెంచిన ట్రంప్‌.. డెమొక్రటిక్‌ పార్టీ  ప్రెసిడెంట్‌ అభ్యర్థి జో బిడెన్‌ పై  తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జో బిడెన్‌ అధికారంలోకి వస్తే ప్రజలకు అంతకన్నా పీడకల మరొకటి ఉండదని వ్యాఖ్యానించారు. బిడెన్‌ కు అధికారం కట్టబెడితే స్థానిక ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. స్క్రాంటన్‌ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్‌ వ్యక్తిగత విమర్శలకు దిగారు

- Advertisement -

Latest news

రూ.20 కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

Related news

రూ.20 కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా నందిగామ మేకగూడా బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. నందిగామ వద్ద బైపాస్‌ రోడ్డు...