25.4 C
Hyderabad
Thursday, October 1, 2020

అమెరికాలో 21లక్షలకు చేరిన కరోనా బాధితుల సంఖ్య

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 76లక్షలకు చేరువ కాగా మృతుల సంఖ్య 4లక్షల 23వేల 800 దాటింది. అగ్రరాజ్యం అమెరికాలో  వైరస్‌ తో లక్షా 16వేలమందికి పైగా మరణించగా పాజిటీవ్‌ కేసుల సంఖ్య 21వేలకు చేరింది. బ్రెజిల్‌ లో 41వేలమందికి పైగా మృతి చెందగా యూకేలో 41వేల 279మంది, స్పెయిన్‌ లో 27వేల 136, ఇటలీలో 34వేల 167, రష్యాలో 6వేల532,జర్మనీలో 8వేల851, ఫ్‌రాన్స్‌ లో 29వేల 346మంది ప్రాణాలు విడిచారు. ఇటు మెక్సీకోలో 16వేలమంది వరకు చనిపోతే ఇరాన్‌ లో 8వేల 584, కెనడాలో 7వేల 994, బెల్జియంలో 9వేల636, నెదర్లాండ్స్‌ లో 6వేల మంది, స్వీడన్‌ లో 4వేల 814, ఈక్వెడార్‌ లో 3వేల720మంది కరోనా కాటుకు బలయ్యారు.

- Advertisement -

Latest news

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

Related news

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

లైంగిక వేధింపుల కేసులో పోలీసుల ముందుకు అనురాగ్‌ కశ్యప్‌

లైంగిక వేధింపుల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ఫిల్మ్ డైర‌క్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ ..  ముంబైలోని వెర్సోవా పోలీసుల ముందు హాజరయ్యారు. న‌టి పాయల్ ఘోష్  ఆరోపణలతో పలు విషయాలపై...

రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 75వ వసంతం లోకి అడుగుపెట్టిన సందర్భంగా సీఏం కేసీఆర్ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు....

దేశంలో 24 గంటల్లో 86,821 కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య లక్షకు చేరువైంది. నిన్నటికి నిన్న 1వెయ్యి 181 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 98వేల678...