18.3 C
Hyderabad
Wednesday, October 28, 2020

అమెరికా అధ్యక్షుడికి ఇరాన్‌ అరెస్ట్‌ వారెంట్‌

అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్‌ పై అరెస్ట్ వారంట్ జారీ చేసింది ఇరాన్‌. జనరల్ ఖాసిం సొలేమాని హత్యకు సంబంధించి ట్రంప్ అరెస్టుకు సహకారించాలంటూ ఇంటర్‌ పోల్‌ ను కోరింది. జనవరి మూడున బాగ్దాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద  డ్రోన్ల ద్వారా సొలేమానిని చంపిన కేసులో ట్రంప్‌‌త ోపాటు మరో 33మందికి నోటీసులు జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడిపై.హత్య, ఉగ్రవాద అభియోగాలు మోపిన ఇరాన్‌… ట్రంప్ పదవీకాలం ముగిశాక అరెస్ట్ చేయాలని  యోచిస్తోంది. అయితే మరోవైపు ఇరాన్ అరెస్ట్ వారంట్‌పై స్పందించేందుకు ఇంటర్‌పోల్ హెడ్ లియోన్ నిరాకరించారు.

- Advertisement -

Latest news

Related news

ఢిల్లీపై హైదరాబాదీల విజయం

తప్పకగెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 88 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ ని చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్...

సీఎం చేతుల మీదుగా రేపే ధరణి పోర్టల్‌ ప్రారంభం

మరో చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకు సీఎం కేసీఆర్‌ ..మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి గ్రామంలో ధరణి...

ప్రారంభమైన బీహర్ తొలి విడత పోలింగ్

బీహార్‌లో  తొలిదశ ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు జిల్లాల్లోని 71  శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.  తొలివిడుత...

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...