20.4 C
Hyderabad
Sunday, January 24, 2021

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతా బ్లాక్‌

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఖాతాను బ్లాక్‌ చేసింది ట్విట్టర్‌. బిడెన్‌ కుమారుడిపై ఓ వీడియాను పోస్ట్‌ చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది.  క్యాంపెయిన్‌ అకౌంట్‌ ను బ్లాక్‌ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రిపబ్లికన్లు.. ఈ ఇష్యూపై కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు. సోషల్‌ మీడియా కంపెనీలు స్వేచ్ఛను హరిస్తూ స్పీచ్‌ పోలీస్‌ గా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.అయితే ప్రైవేట్‌ సమాచారం పోస్ట్‌ చేసినందుకే అకౌంట్‌‌ ను బ్లాక్‌ చేశామంటున్న ట్విట్టర్‌.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పోస్టులను తొలగిస్తే అన్‌ బ్లాక్‌ చేస్తామని స్పష్టం చేసింది.

- Advertisement -

Latest news

Related news

తమిళ చరిత్ర మోదీకి అర్థం కాదు.. రాహుల్

భార‌త్‌లో ఒకే భాష‌, ఒకే సంస్కృతి, ఒకే ఐడియా ఉండాల‌ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ న‌మ్ముతార‌ని రాహుల్ గాంధీ విమర్శించారు. యావ‌త్ దేశం ఒకే ఒక వ్య‌క్తిని పూజించాల‌ని ప్ర‌ధాని...

త్వరలోనే కొత్త ఐటీ పాలసీ.. కేటీఆర్

తెలంగాణ ఐటీ పాలసీ అద్భుతమైన ఫలితాలు అందించిందని, త్వరలోనే కొత్త ఐటీ పాలసీ తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణ ఐటీ పాలసీకి త్వరలో...

స్టేజీపైనే కుప్పకూలిన ప్రదీప్ డైరెక్టర్

యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాకు మున్నా దర్శకత్వం వహించారు. జనవరి 29న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సినిమా యూనిట్ ప్రెస్ మీట్...

తెలంగాణలో పెరిగిన సాగు విస్తీర్ణం.. సీఎం కేసీఆర్

తెలంగాణలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతోనే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగయ్యేదని, ఇప్పుడు...