18.2 C
Hyderabad
Sunday, January 17, 2021

అమెరికా అధ్యక్ష అభ్యర్థుల రెండో డిబేట్‌ రద్దు

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అయితే అధ్యక్ష అభ్యర్థులు డోనాల్డ్ ట్రంప్‌,  జోసెఫ్ బిడెన్ ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన రెండ‌వ డిబేట్ ర‌ద్దయ్యింది.  ఈ నెల 15వ తేదీన జ‌ర‌గాల్సిన ఆ చ‌ర్చ‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు క‌మిష‌న్ ఆన్ ప్రెసిడెన్షియ‌ల్ డిబేట్ ప్ర‌క‌టించింది. ట్రంప్ క‌రోనా బారిన పడడంతో.. డిబేట్‌ను వ‌ర్చువ‌ల్‌గా మారుస్తున్న‌ట్లు  పేర్కొంది క‌మిష‌న్. అయితే వ‌ర్చువ‌ల్ ఫార్మాట్‌ లో తాను పాల్గొన‌బోన‌ని ట్రంప్ స్పష్టం చేయడంతో డిబెట్‌ ను రద్దు చేసింది. ఇక చివ‌రి డిబేట్ ఈనెల  22న టెన్నిసెసిలో జ‌ర‌గనుండగా..  న‌వంబ‌ర్ 3న ఎన్నికలు నిర్వహించనున్నారు అధికారులు

- Advertisement -

Latest news

Related news

కొవిడ్ వ్యాక్సిన్ బండికి బాజాభజంత్రీలతో స్వాగతం

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని అన్నీ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లో...

మొదటిరోజు వాక్సినేషన్ విజయవంతం

రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. మొత్తం 4296 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఈరోజు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా.. 3962 మంది వాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...

1020వ గుండెను కాపాడిన సూపర్ స్టార్

సాటివారికి సాయం చేయడంలో ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. తాను నిజంగా కూడా శ్రీమంతుడినే అని నిరూపించుకున్న సంఘటనలు బోలెడున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత...

తొలి బర్డ్ ఫ్లూ కేసు.. నేషనల్ పార్క్ బంద్

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది. దీని శాంపిల్స్ ను భోపాల్ లోని ఐసీఎఆర్...