24.1 C
Hyderabad
Tuesday, November 24, 2020

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి: ట్రంప్‌

ట్రంప్‌ వాదనలను ఖండించినందుకు భారీ మూల్యమే చెల్లించుకున్నారు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సైబర్ చీఫ్.  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందన్న ట్రంప్‌ ఆరోపణల్లో అర్ధం లేదన్నందుకు..క్రిస్టోఫర్ క్రెబ్స్‌ ను విధుల నుంచి తొలగించారు. 2018 నుంచిట్రంప్ సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏజెన్సీకి మొదటి డైరెక్టర్‌ గా నామినేట్ అయిన కెరెబ్స్‌ ను తొలగిస్తున్నట్టు ట్వీట్‌ చేశారు ట్రంప్‌.  2020 ఎన్నికల భద్రతపై క్రెబ్స్ చేసిన ప్రకటన సరికాదన్నారు.

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...