24.3 C
Hyderabad
Wednesday, November 25, 2020

అమెరికా ఎన్నికల్లో హోరాహోరీ

అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్‌, ప్రత్యర్థి బైడెన్‌ హోరాహోరీగా తలపడుతున్నారు. అయితే డెమొక్రటిక్‌ అభ్యర్థి బైడెన్‌ కీలక రాష్ట్రాలను గెలుచుకుంటూ వెళ్తున్నారు. తాజాగా మిచిగన్‌ లో బైడెన్‌ విజయం సాధించారు. ఈ గెలుపుతో బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారు. దీంతో శ్వేత సౌధానికి వైపుగా బైడెన్‌ అడగులు పడుతున్నాయి. ప్రస్తుతం ట్రంప్‌ 214 ఓట్లు సాధించారు. మిచిగన్‌ ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు ట్రంప్‌ అక్కడి రాష్ట్ర కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఓటింగ్‌ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని రిపబ్లిక్‌ ప్రచార బృందం దావాలో పేర్కొంది. 

- Advertisement -

Latest news

Related news

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి పటేల్‌ చేసిన కృషిని కొనియాడారు. ఆయన చాలా కాలంపాటు ప్రజా...