29.8 C
Hyderabad
Thursday, July 2, 2020

ఆందోళనలతో అట్టుడుకుతున్న మాలీ

మాలీ ఆందోళనలతో అట్టుడుకుతోంది. అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ రాజధాని బమాకో వీదుల్లోకి వేలాదిగా చోచ్చుకువచ్చిన నిరసనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. సెంట్రల్ సిటీ స్క్వేర్లో ప్రార్థనలో సమావేశమై.. అధ్యక్షుడు ఇబ్రహీం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉంటే మాలి ఆందోళనలు పొరుగుదేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.  బుర్కినా ఫాసో, నైజీరియాలు ఆర్థిక సంక్షోభంలోం చిక్కుకున్నాయి. మాలీలో పరిస్థితులు అదుపులోకి రాకపోతే పలు దేశాల్లో రాజకీయ, ఆర్థిక అస్థిరతలు ఏర్పడే అవకాశాలున్నాయంటున్నాయి.

- Advertisement -

Latest news

మయన్మార్ లో కొండ చరియలు విరిగిపడి 50 మంది మృతి

మ‌య‌న్మార్‌ లో ఘోరం జరిగింది. మ‌ట్టిచ‌రియ‌లు విరిగిప‌డి 96మంది మృతి చెందారు.  నార్త‌ర్న్ మ‌య‌న్మార్‌ లోని జేడ్ గ‌నిలో రాళ్లు సేకరిస్తుండగా మట్టి చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడికక్కడే 96మంది...

Related news

మయన్మార్ లో కొండ చరియలు విరిగిపడి 50 మంది మృతి

మ‌య‌న్మార్‌ లో ఘోరం జరిగింది. మ‌ట్టిచ‌రియ‌లు విరిగిప‌డి 96మంది మృతి చెందారు.  నార్త‌ర్న్ మ‌య‌న్మార్‌ లోని జేడ్ గ‌నిలో రాళ్లు సేకరిస్తుండగా మట్టి చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడికక్కడే 96మంది...

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. బొగ్గు గనుల...

అసోంలో భారీ వర్షాలు, 33మంది మృతి

అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోతవానలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో ఇప్పటికే 33మంది మృతి చెందగా..తాజాగా బార్పేట జిల్లాలో ముగ్గురు, దుబ్రీ, నాగామ్,...

మెక్సికోలో దుండగుల కాల్పులు, 24 మంది మృతి

మెక్సికోలో దారుణం జరిగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరపాటోలోని డ్రగ్స్‌  డీ అడిక్షన్‌ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెంటర్‌ లోకి చొరబడిన...