20.9 C
Hyderabad
Saturday, January 16, 2021

ఆక్స్‌ఫర్డ్‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించిన సీరమ్‌

ఆక్స్‌ఫర్డ్‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ను తిరిగి ప్రారంభించింది సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా. క్లినికల్‌ ట్రయల్‌ నిలిపివేయాలని ఇచ్చిన ఉత్తర్వులను డీసీజీఐ వెనక్కి తీసుకోవడంతో ప్రయోగాలను ముమ్మరం చేసింది.  స్క్రీనింగ్‌ సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవడం, అదనపు సమాచారాన్ని అందించడం తప్పనిసరిగా పాటించాలని సీరమ్‌ కు సూచించింది డీసీజీఐ. మరోవైపు నోవావ్యాక్స్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న సీరమ్‌.. 200కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్‌ ను ఉత్పత్తి చేసే పనిలో పడింది. టీకాకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఉత్పత్తిని రెండింతలు చేయనున్నట్టు తెలిపింది.

- Advertisement -

Latest news

Related news

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...

అందరూ కలిసి ఊరికి బర్త్ డే చేశిర్రు

ఇదేం విచిత్రం.. ఎవరైనా మనుషులకు బర్త్ డే చేస్తరు. పైసలున్నోళ్లయితే.. పెంచుకునే కుక్కపిల్లలకు, పిల్లి పిల్లలకు బర్త్ డేలు చేస్తరు. కానీ.. ఊరికి బర్త్ డే చేసుడేంది అని ఆలోచిస్తున్నరా?...

రియల్ హీరో సోనూసూద్ మ్యూజిక్ వీడియో చూశారా..

రియల్ హీరో సోనూసూద్.. తొలిసారిగా ఓ మ్యూజిక్ వీడియో ‘పాగ‌ల్ న‌హీ హోనా’లో నటించాడు. ఆర్మీ ఆఫీసర్ గా కన్పించిన ఆ మ్యూజిక్ వీడియో రీల్ హీరోగా కన్పించి తన...

పాక్ కెప్టెన్ బాబర్ మీద లైంగిక వేధింపుల కేసు నమోదు

పాకిస్తాన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్ చిక్కుల్లో పడ్డారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని మోసం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో లాహోర్‌ అదనపు సెషన్స్‌ కోర్టు...