21.5 C
Hyderabad
Saturday, November 28, 2020

ఆరు లక్షలకు చేరువలో కరోనా మరణాలు

ప్రపంచదేశాలకు కరోనా మహమ్మారి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటి వరకు విశ్వవ్యాప్తంగా కోటీ 42వేల మంది వరకు కరోనా బారిన పడగా.. మృతుల సంఖ్య 6లక్షలకు చేరువైంది. యాక్టీవ్‌ కేసుల సంఖ్య 51లక్షల 35వేలుగా ఉండగా.. మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 84లక్షల 55వేలకు చేరింది. అగ్రరాజ్యం అమెరికాలో లక్షా 42వేలమందికి పైగా మరణించగా 37లక్షల 70వేలకు పైగా పాజిటీవ్‌ కేసులు నమోదు అయ్యాయి. బ్రెజిల్‌ లో 77వేల 932మంది మృత్యువాత పడితే రష్యాలో 12వేల 123మంది, పెరూలో 12వేల 799మంది, మెక్సికోలో 38వేల 310మంది చనిపోయారు. యూకేలో 45వేల 233మంది ప్రాణాలు కోల్పోతే.. స్పెయిన్‌ లో 28వేల 420మంది, ఇటలీలో 35వేల 28మంది, ఫ్‌రాన్స్‌ లో 30వేల 152మంది, ఇరాన్‌ లో 13వేల 791మంది కరోనా కాటుకు బలయ్యారు

- Advertisement -

Latest news

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

Related news

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా నందిగామ మేకగూడా బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. నందిగామ వద్ద బైపాస్‌ రోడ్డు...

జమ్మూకాశ్మీర్‌లో కోనసాగుతున్న డీడీసీ ఎన్నికల పోలింగ్

జమ్మూకాశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడుత  పోలింగ్‌ శనివారం ఉదయం ప్రారంభమైంది. జిల్లా అభివృద్ధి మండళ్లు(డీడీసీ), పంచాయితీ ఉప ఎన్నికలకు నేటి నుంచి పోలింగ్ జరగనుంది.ఆర్టికల్‌ 370 రద్దు...