17.6 C
Hyderabad
Saturday, November 28, 2020

ఇవాళ ముఖ్యమైన వ్యక్తికి క్షమాభిక్ష పెట్టనున్న ట్రంప్‌

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రోజుకో కీలక నిర్ణయం తీసుకుంటూ అమెరికన్లను ఆశ్చర్య పరుస్తున్నారు అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌. ఇవాళ ముఖ్యమైన వ్యక్తికి క్షమాభిక్ష పెట్టబోతున్నట్టు ప్రకటించారు. అయితే అందరూ ఉహించినట్టుగా లీకర్‌ ఎడ్వర్డ్ స్నోడెన్, మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్‌ లు మాత్రం కాదని తెలిపారు. గత నెలలో తన అధికారాన్ని ఉపయోగించి సలహాదారు రోజర్‌ స్టోన్‌ శిక్షను రద్దు చేసిన ట్రంప్‌..నేడు మరో కీలక వ్యక్తికి విముక్తి కల్పించనున్నారు. 

- Advertisement -

Latest news

Related news

ఎన్నికల ప్రచారంలో కల్వకుంట్ల కవిత జోరు

పేదల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు రూపొందించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దూరదృష్టితో, చక్కటి ప్రణాళికతో.. కేంద్రం నుంచి ఎలాంటి...

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...