23.7 C
Hyderabad
Wednesday, August 12, 2020

కరోనాతో కకావికలం అవుతున్న అమెరికా

అగ్రరాజ్యం అమెరికా కరోనా మహమ్మారితో కకావికలం అవుతోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కొత్త కేసులతో అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 63వేల 872 పాజిటీవ్‌ కేసులు నమోదు అయినట్టు జాన్స్‌ హాప్కిన్స్‌ యునివర్సిటీ ప్రకటించింది.  దీంతో బాధితుల సంఖ్య 28లక్షల 98వేలకు చేరువ కాగా.. మరణాల సంఖ్య లక్షా 43వేల 300కు చేరినట్టు వెల్లడించింది. ప్రస్తుతం 19లక్షల 51వేల 700మంది వరకు చికిత్స పొందుతుండగా వీరిలో 16వేల 621మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపింది. అయితే కరోనా నుంచి 18లక్షల 2వేల 300మందికి పైగా కోలుకున్నారంటోంది.

- Advertisement -

Latest news

దక్షిణ కొరియాలో వర్ష బీభత్సం…. 56మంది మృతి

సౌత్‌ కొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తి 48గంటల్లోనే 56మంది మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. వేలాది మంది రోడ్డున పడ్డారు....

Related news

దక్షిణ కొరియాలో వర్ష బీభత్సం…. 56మంది మృతి

సౌత్‌ కొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తి 48గంటల్లోనే 56మంది మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. వేలాది మంది రోడ్డున పడ్డారు....

కరోనా వైరస్ మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పింది: సీఎం కేసీఆర్

కరోనా అనుభవాల నుండి పాఠాలు నేర్చుకొని, దేశంలో వైద్య సదుపాయలను పెంచే విషయంపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో...

బిలియనీర్ల జాబితాలో యాపిల్‌ కంపెనీ సీఈఓ

యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ బిలియనీర్ల క్లబ్ లో చేరిపోయారు. యాపిల్ ఈక్విటీ విలువ పెరగడంతో అన్ని రికార్డులను బ్రేక్‌ చేసి టీమ్‌ కుక్‌ ఆస్తులు అమాంతం పెరిగాయి....

లాల్ పోరా, లోలాబ్ లో ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్‌

దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులకు చెక్‌ పెడుతున్నాయి భద్రతా బలగాలు. ఉదయం జమ్ము కశ్మీర్లో ముష్కరుల కుట్రను భగ్నం చేశాయి. లాల్ పోరా, లోలాబ్ వద్ద చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లో ఐదుగురు...