21.4 C
Hyderabad
Friday, October 23, 2020

కరోనా కాటుకు విలవిలలాడుతున్న ప్రపంచదేశాలు

ప్రపంచదేశాలకు కరోనా కాటుకు విలవిలలాడుతున్నాయి. గంటగంటకు పెరుగుతున్న కేసులు, మరణాలతో 213దేశాలు ఆగమాగం అవుతున్నాయి. పాజిటీవ్‌ కేసుల సంఖ్య ఇప్పటివరకు కోటీ 26లక్షల 16వేలకు చేరగా..మృతుల సంఖ్య 5లక్షల 62వేల 100కు చేరింది. అగ్రరాజ్యం అమెరికా వైరస్‌ దాటికి అల్లాడుతోంది. లక్షా 36వేల 655మంది మృత్యువాత పడగా ..బాధితుల సంఖ్య 32లక్షల 91వేల 500దాటింది. బ్రెజిల్‌ లో 70వేల 524మంది చనిపోతే యూకేలో 44వేల 650మంది, మెక్సికోలో 33వేల 526మంది, రష్యాలో 11వేల 17మంది, స్పెయిన్‌ లో 28వేల 403మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇటు పెరూలో 11వేల 500మంది ప్రాణాలు కోల్పోతే..ఇరాన్‌ లో 12వేల 447మంది, ఇటలీలో 34వేల 938మంది, ఫ్‌రాన్స్‌ లో 30వేల 4మంది, జర్మనీలో 9వేల 130మంది మరణించారు.

- Advertisement -

Latest news

Related news

రాజ‌శేఖ‌ర్ త్వ‌ర‌గా కోలుకోవాలి…చిరు ట్వీట్

క‌రోనాతో ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న రాజ‌శేఖ‌ర్‌కు సంబంధించి తాజాగా హెల్త్ బులిటెన్ విడుద‌లైంది.  రాజ‌శేఖ‌ర్  ఆరోగ్యం నిల‌క‌డ‌గానే  ఉంద‌ని, చికిత్స‌కు స్పందిస్తున్నార‌ని వైద్యులు తెలిపారు. అలానే త‌న తండ్రి...

సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా.. ఏడవరోజు మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సప్త ఆశ్వాలను కలిగిన సూర్యప్రభపై శ్రీనివాసుడు వజ్రకవచం ధరించి...

బీహార్‌ లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్‌

బీహార్ లో పోలింగ్‌ దగ్గర పడుతున్న వేళ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్‌ చేసింది. పాట్నాలో మేనిఫెస్టోను విడుదల చేసిన కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ..ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందించ‌డమే...

బ్రెజిల్‌ లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ వికటించి వలంటీర్‌ మృతి

కొవిడ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ వికటించి బ్రెజిల్‌ లో ఓ వలంటీరు మృతి చెందాడు. ఈ...