29.8 C
Hyderabad
Thursday, July 2, 2020

కరోనా కేసుల్లో చైనాను దాటిన పాక్‌

పొరుగు దేశం పాకిస్థాన్‌లో కరోనా ప్రతాపం క్రమంగా తీవ్రమవుతోంది. తాజాగా అక్కడ   4 వేల 801 మంది వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. దీంతో కేసుల సంఖ్యలో  చైనాను పాక్‌ దాటేసింది. ప్రస్తుతం పాక్‌లో మొత్తం బాధితుల సంఖ్య 85 వేలపైకి ఎగబాకింది. కేసులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో 17వ స్థానానికి చేరింది.  83 వేల 22 కేసులతో చైనా 18వ స్థానంలో ఉంది. పాక్‌లో ఇప్పటివరకు 17 వందల 70 మంది కొవిడ్‌ దెబ్బకు మృత్యువాతపడ్డారు.  

- Advertisement -

Latest news

మయన్మార్ లో కొండ చరియలు విరిగిపడి 50 మంది మృతి

మ‌య‌న్మార్‌ లో ఘోరం జరిగింది. మ‌ట్టిచ‌రియ‌లు విరిగిప‌డి 96మంది మృతి చెందారు.  నార్త‌ర్న్ మ‌య‌న్మార్‌ లోని జేడ్ గ‌నిలో రాళ్లు సేకరిస్తుండగా మట్టి చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడికక్కడే 96మంది...

Related news

మయన్మార్ లో కొండ చరియలు విరిగిపడి 50 మంది మృతి

మ‌య‌న్మార్‌ లో ఘోరం జరిగింది. మ‌ట్టిచ‌రియ‌లు విరిగిప‌డి 96మంది మృతి చెందారు.  నార్త‌ర్న్ మ‌య‌న్మార్‌ లోని జేడ్ గ‌నిలో రాళ్లు సేకరిస్తుండగా మట్టి చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడికక్కడే 96మంది...

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. బొగ్గు గనుల...

అసోంలో భారీ వర్షాలు, 33మంది మృతి

అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోతవానలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో ఇప్పటికే 33మంది మృతి చెందగా..తాజాగా బార్పేట జిల్లాలో ముగ్గురు, దుబ్రీ, నాగామ్,...

మెక్సికోలో దుండగుల కాల్పులు, 24 మంది మృతి

మెక్సికోలో దారుణం జరిగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరపాటోలోని డ్రగ్స్‌  డీ అడిక్షన్‌ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెంటర్‌ లోకి చొరబడిన...