17.6 C
Hyderabad
Saturday, November 28, 2020

కరోనా కేసుల నమోదులో రెండో స్థానంలో బ్రెజిల్‌

బ్రెజిల్‌ ను కరోనా వైరస్‌ వణికిస్తోంది. అత్యధిక కరోనా కేసుల జాబితాలో అమెరికా తరువాతి స్థానాన్ని ఆక్రమించింది. దేశంలో కరోనా కాటుకు బలైన వారి సంఖ్య   50వేల 660 దాటగా.. 10లక్షల 87వేలమందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. యాక్టీవ్‌ కేసుల సంఖ్య 4లక్షల 57  వేలు దాటగా..5లక్షల 79వేల మందికి పైగా కోలుకున్నారు.  బ్రెజిల్‌ లో మొదటి కరోనా వైరస్‌ కేసు ఫిబ్రవరి 26న నమోదవగా, జూన్‌ 19న పది లక్షల మార్కును దాటాయి. కేవలం బ్రెజిల్‌లోనే కాకుండా లాటిన్‌ అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తున్నది.

- Advertisement -

Latest news

Related news

తెలంగాణ ఆత్మగౌరవానికి ఢిల్లీ అమర్యాద

తెలంగాణ ప్రజలను ఢిల్లీలోని మోడీ సర్కార్‌ ఘోరంగా అగౌరవ పరిచింది. ఆత్మగౌరవం కోసమే ఆరు దశాబ్ధాలపాటు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ పట్ల కించపరిచేలా వ్యవహరించింది. ప్రధాని మోడీ హైదరాబాద్...

ఇవాళ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగే ఈ...

ఎన్నికల ప్రచారంలో కల్వకుంట్ల కవిత జోరు

పేదల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు రూపొందించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దూరదృష్టితో, చక్కటి ప్రణాళికతో.. కేంద్రం నుంచి ఎలాంటి...

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...