26.7 C
Hyderabad
Saturday, January 23, 2021

కరోనా నుంచి కోలుకుంటున్న అమెరికా అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కరోనా నుంచి కోలుకుంటున్నారు. వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన .. హాస్పిటల్‌ బయట అభిమానులకు అభివాదం చేశారు. కారులో నుంచి చేతులు ఊపుతూ అభివాదం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ట్రంప్‌.. ఆసుపత్రికి వెళ్లడం ద్వారా కరోనా గురించి నేర్చుకున్నట్టు తెలిపారు. ఇక ట్రంప్‌ కు ఇంట్రావీనస్ యాంటీవైరల్ డ్రగ్ రెమ్‌ డెసివిర్ తో పాటు స్టెరాయిడ్ డెక్సామెథాసోన్ కూడా ఇస్తున్నామంటున్నారు వైద్యులు. ఇవాళ హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జి కానున్నట్రంప్‌ కు వైట్ హౌస్ లోనే చికిత్స కొనసాగుతుందని ప్రకటించారు.

- Advertisement -

Latest news

Related news

నేతాజీ త్యాగాన్ని గుర్తుంచుకోవాలి.. ప్రధాని మోదీ

నేతాజీ సుభాశ్ చంద్రబోస్ స్ఫూర్తితోనే ఈ రోజు భారత్ ముందుకు వెళుతోందని, ఆయన చేసిన కృషి తరతరాల వారూ గుర్తుంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేతాజీ 125 వ...

ముత్తూట్ చోరీని ఛేదించిన సైబరాబాద్ పోలీసులు

తమిళనాడు హోసూరులోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు చేధించారు. ఈ చోరీకి పాల్ప‌డిన ఎనిమిది మంది స‌భ్యుల ముఠా‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి  25...

ఆర్జీవీ ‘డీ కంపెనీ’ ట్రైలర్ రిలీజ్

డైరెక్టర్ రామ్‌ గోపాల్‌వర్మ రూపొందిస్తున్న  ‘డీ కంపెనీ- అండర్ వరల్డ్ ఎంటర్ ప్రైజ్`  ట్రైలర్ రిలీజ్ అయింది. శనివారం ఈ సినిమా ట్రైలర్ ని తన ట్విటర్లో విడుదల చేశారు....

ఢిల్లీ ఎయిమ్స్ కు లాలూ

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. మెరుగైన చికిత్స  అందించేందుకు వీలుగా ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించనున్నారు. ఆయన గత కొంత కాలంగా శ్వాసకోశ...