24.7 C
Hyderabad
Sunday, July 5, 2020

ప్రపంచ వ్యాప్తంగా 91లక్షలకు చేరువలో కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు పాజిటీవ్‌ కేసుల సంఖ్య 90లక్షల 45వేలు దాటగా.. చికిత్స పొందుతూ 4లక్షల 70వేల 800బాధితులు మరణించారు. యాక్టీవ్‌ కేసుల సంఖ్య 37లక్షల 36వేలకు చేరగా..కరోనా బారిన పడి 48లక్షల 38వేలమంది కోలుకున్నారు. అగ్రరాజ్యం  అమెరికా కరోనాతో విలవిలలాడుతుంది. లక్షా 22వేల 250మంది కరోనా కాటుకు బలికాగా.. బాధితుల సంఖ్య 23లక్షల 57వేలకు చేరువలో ఉంది. బ్రెజిల్‌ లో మృతుల సంఖ్య 50వేల 660దాటగా యూకేలో 42వేల 632మంది, స్పెయిన్‌ లో 28వేల323,ఇటలీలో 34వేల634, మెక్సికోలో 21వేల 825మంది చనిపోయారు. ఇటు రష్యాలో8వేల111 మంది కన్నుమూస్తే.. ఇరాన్‌ లో 9వేల623, ఫ్‌రాన్స్‌ లో 29వేల640, జర్మనీలో 8వేల962, కెనడాలో 8వేల430, బెల్జియంలో 9వేల696,నెదర్లాండ్స్‌ లో 6వేల90మంది మృత్యువాతపడ్డారు.   

- Advertisement -

Latest news

కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు

నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మంత్రి మల్లారెడ్డితో...

Related news

కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు

నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మంత్రి మల్లారెడ్డితో...

రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేసిన అధికారులు

ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది మంది పోలీసుల మృతికి కారణమైన రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేశారు అధికారులు. కాన్పూర్‌లో నిన్న వికాస్ దూబే కోసం వెళ్లిన పోలీసులపై అతని గ్యాంగ్...

చైనాలో పర్యటించనున్న డబ్లూహెచ్‌వో బృందం

కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది? ఎలా పుట్టిందనే వివరాలు తెలుసుకునేందుకు డబ్లూహెచ్‌వో బృందం రంగంలోకి దిగనుంది. వైరస్ తొలుత వెలుగుచూసిన చైనాలోని వుహాన్‌లో డబ్లూహెచ్‌వో టీం పర్యటించనుంది. వచ్చే వారంలో...

కరోనా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన

ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కరోనా వ్యాప్తిపై వివరాలను అందించడంలో చైనా ఆలస్యం చేసిందనే వివాదం నేపథ్యంలో  డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. కోవిడ్‌ పై సమాచారం చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయమే తెలియజేసిందని...