18.3 C
Hyderabad
Wednesday, October 28, 2020

గంటగంటకు పెరుగుతున్న కరోనా మరణాలు,కేసులు

 ప్రపంచదేశాల్ని కరోనా పట్టి పీడిస్తోంది. దీని ప్రభావంతో ఇప్పటికే 4లక్షల 51వేల 300మందికి పైగా మృతి చెందగా.. బాధితుల సంఖ్య 84లక్షలకు చేరింది.  మరణాల రేటు శరవేగంగా పెరుగుతుండడంతో ప్రపంచదేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో మరణాల సంఖ్య లక్షా 20వేలకు చేరగా 22లక్షల 34వేల 500మందికిపైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఒక్క న్యూయార్క్‌ లోనే 4లక్షలకు పైగా పాజిటీవ్‌ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. బ్రెజిల్‌ లో 46వేల 665మంది మృత్యువాత పడగా.. గంటగంటకు కేసుల తీవ్రత పెరుగుతోంది. ఇటు యూకేలో 42వేల153మంది, ఇటలీలో 34వేల448, స్పెయిన్‌ లో 27వేల136, రష్యాలో 7వేల478మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్‌ లో 9వేల185మంది కరోనాకు బలికాగా.. జర్మనీలో 8వేల927, మెక్సికోలో 19వేల80, ఫ్‌రాన్స్‌ లో 29వేల575, చిలీలో 3వేల615, కెనడాలో 8వేల254మంది చనిపోయారు.

- Advertisement -

Latest news

Related news

సీఎం చేతుల మీదుగా రేపే ధరణి పోర్టల్‌ ప్రారంభం

మరో చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకు సీఎం కేసీఆర్‌ ..మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి గ్రామంలో ధరణి...

ప్రారంభమైన బీహర్ తొలి విడత పోలింగ్

బీహార్‌లో  తొలిదశ ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు జిల్లాల్లోని 71  శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.  తొలివిడుత...

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...