23.2 C
Hyderabad
Sunday, August 9, 2020

చైనాకు అమెరికా షాక్‌

మొన్న భారత్‌, నిన్న ఆస్ర్టేలియా, నేడు అమెరికా దేశాలు చైనాకు
షాకుల మీద షాకులిస్తున్నాయి. ట్రంప్‌ టిక్‌ టాక్‌ సహా పలు ప్రముఖ చైనా సోషల్‌ మీడియా యాప్‌ లను  బ్యాన్‌ చేయనున్నారు. ఇదే విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో దృవీకరించారు. టిక్‌టాక్‌ లాంటి సోషల్‌ మీడియా యాప్‌ల వల్ల తమ దేశ భద్రత, సమాచారానికి ముప్పు ఉందన్నారు. ఇదిలా ఉంటే హాంకాంగ్‌ లో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది టిక్‌ టాక్‌. ఈ మేరకు సోషల్‌ మీడియా, మెసేజింగ్‌ యాప్స్‌ ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, టెలిగ్రామ్‌, గూగుల్‌, ట్విట్టర్‌ లో పేర్కొంది ట్విట్టర్‌.  

- Advertisement -

Latest news

కరోనా కష్టకాలంలో ఫీడ్‌ ది నీడ్‌ సంస్థ సేవలు అభినందనీయం

కరోనాతో చనిపోయిన మృతదేహాలను తరలించేందుకు.. లాస్ట్‌రైడ్‌ వాహనాన్ని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ప్రారంభించారు. ఈ వాహనాన్ని ఫీడ్‌ ది నీడ్‌ స్వచ్ఛంద సహకారంతో...

Related news

కరోనా కష్టకాలంలో ఫీడ్‌ ది నీడ్‌ సంస్థ సేవలు అభినందనీయం

కరోనాతో చనిపోయిన మృతదేహాలను తరలించేందుకు.. లాస్ట్‌రైడ్‌ వాహనాన్ని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ప్రారంభించారు. ఈ వాహనాన్ని ఫీడ్‌ ది నీడ్‌ స్వచ్ఛంద సహకారంతో...

తుంగభద్ర జలాశయానికి పోటెత్తుతున్న వరద

కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయానికి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో...

కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉత్సవాలు చేసుకోవాలి

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గణేష్‌ ఉత్సవాలను కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. ఇప్పటి వరకు గణేష్‌ ఉత్సవాలను...

మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత

కాంగ్రెస్ కురువృద్ధ నేత, బడుగు- బలహీన వర్గాల గొంతుకను బలంగా వినిపించిన మాజీ ఎంపీ నంది ఎల్లయ్య ఇక లేరు. ఆయన కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో చికిత్స...