24.7 C
Hyderabad
Sunday, July 5, 2020

జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా అమెరికాలోఆందోళనలు

జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్య, జాత్యహంకారానికి నిరసనగా అమెరికాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వేలాది మంది ఆందోళనకారులు వాషింగ్‌ టన్‌ రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా నిరసనలు తెలిపారు.  బ్లాక్‌ లైవ్స్‌ మ్యాట ర్స్‌ పేరుతో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. అయితే వైట్‌హౌజ్‌ ముట్టడికి ప్రయత్నించిన నిరసనకారులను భద్రతాదళాలు అడ్డుకున్నాయి. ఇటు లాస్‌ఏంజిల్స్‌, న్యూయార్క్‌, షికాగో, శాన్‌ ఫ్రాన్సిస్కో, నార్త్‌ కరోలినాలో నిరసనలు కొనసాగుతున్నాయి.  మరోవైపు ఇతర దేశాలైన ఫ్లాయిడ్‌ కు సంఘీభావంగా ఆందోళనలు జరుగుతున్నాయి.  బ్రిటన్‌లో పార్లమెంట్‌ స్క్వేర్‌ భవనంను ముట్టడించారు నిరసనకారులు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌ లో ఆందోళనలు జరిగాయి.

- Advertisement -

Latest news

కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు

నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మంత్రి మల్లారెడ్డితో...

Related news

కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు

నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మంత్రి మల్లారెడ్డితో...

రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేసిన అధికారులు

ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది మంది పోలీసుల మృతికి కారణమైన రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేశారు అధికారులు. కాన్పూర్‌లో నిన్న వికాస్ దూబే కోసం వెళ్లిన పోలీసులపై అతని గ్యాంగ్...

చైనాలో పర్యటించనున్న డబ్లూహెచ్‌వో బృందం

కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది? ఎలా పుట్టిందనే వివరాలు తెలుసుకునేందుకు డబ్లూహెచ్‌వో బృందం రంగంలోకి దిగనుంది. వైరస్ తొలుత వెలుగుచూసిన చైనాలోని వుహాన్‌లో డబ్లూహెచ్‌వో టీం పర్యటించనుంది. వచ్చే వారంలో...

కరోనా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన

ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కరోనా వ్యాప్తిపై వివరాలను అందించడంలో చైనా ఆలస్యం చేసిందనే వివాదం నేపథ్యంలో  డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. కోవిడ్‌ పై సమాచారం చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయమే తెలియజేసిందని...