17.7 C
Hyderabad
Wednesday, November 25, 2020

జోబైడెన్, కమలా హారిస్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్‌కు, ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న కమలాహారిస్‌కు అభినందలు తెలిపారు రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్‌. బైడెన్‌ విజయవంతంగా తన పదవిని నిర్వర్తించాలని ఆకాంక్షించారు రాష్ట్రపతి. భారత్‌-అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఎదురుచూస్తున్నామన్నారు రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌. జో బైడెన్‌ కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో భారత్‌ – అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో బైడెన్ పాత్ర అమూల్యమైనదన్నారు. మరోవైపు ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న కమలా హారీస్‌ విజయంపై ప్రధాని మరో ట్వీట్‌ చేశారు. కమల విజయం మార్గదర్శకమన్నారు. భారతీయ-అమెరికన్లందరికీ గర్వకారణమన్నారు.

- Advertisement -

Latest news

Related news

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి పటేల్‌ చేసిన కృషిని కొనియాడారు. ఆయన చాలా కాలంపాటు ప్రజా...