18 C
Hyderabad
Friday, November 27, 2020

జోరుగా మోడెర్నా థార్డ్‌ ఫేజ్‌ ట్రయల్స్‌

కరోనా కట్టడికి ప్రపంచదేశాలు వ్యాక్సిన్‌ తెచ్చే పనిలో పడ్డాయి ఆయా దేశాలు. అమెరికా కంపెని మోడెర్నా వ్యాక్సిన్‌ థార్డ్‌ ఫేజ్‌ ట్రయల్స్‌ జోరుగా సాగుతున్నాయి. అయితే ఫస్ట్‌ ఫేజ్‌ లో 30వేలమందికి టీకాలిచ్చిన మోడెర్నా.. రెండో దశలో 2500మందిపై ప్రయోగం చేసింది. వీరిలో 25శాతంమంది 65ఏళ్ల పైబడిన వారే అంటున్న కంపెనీ.. టీకా ప్రయోగాల మధ్యంతర ఫలితాలు నవంబర్‌లో వెలువడవచ్చని  తెలిపింది. పాజిటీవ్‌ రిజల్ట్స్‌ వస్తే డిసెంబర్‌ లో వాక్సిన్‌ రిలీజ్‌ కు ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వేళ ఆశించిన ఫలితాలు రాకపోతే వచ్చే ఏడాది ప్రారంభం వరకు ఎటువంటి అనుమతులూ వచ్చే అవకాశం లేదంటోంది మోడెర్నా.

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...