18 C
Hyderabad
Friday, November 27, 2020

ట్రంప్‌ కు మెలానియా షాక్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చవిచూసిన డొనాల్డ్‌ ట్రంప్‌‌ కు మరో షాక్‌ తగలనుంది. ట్రంప్‌ సతీమణి మెలానియా అతనికి విడాకులు ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ట్రంప్‌ వైట్‌ హౌస్‌ని వీడిన వెంటనే  ఆమె గుడ్‌ బై చెప్పేస్తారని బ్రిటీష్‌ టాబ్లాయిడ్‌ డెయిలీ మెయిల్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. 15 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ఎప్పుడెప్పుడు ముగింపు చెబుదామా అని మెలానియా నిముషాలు లెక్కబెడుతున్నట్టుగా రాసుకొచ్చింది.  ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో విభేదాలున్నప్పటికి అధ్యక్ష పదవిలో ఉండగా మెలానియా ఆయనకు విడాకులు ఇచ్చి అవమాన పరచాలని అనుకోలేదని తెలిపింది. అయితే ఇప్పుడు ట్రంప్‌ ఓడిపోవడంతో ఆయన వైట్‌ హౌస్‌ వీడిన వెంటనే.. మెలానియా కూడా ఆయన నుంచి విడిపోతారని వెల్లడించింది.

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...