18.2 C
Hyderabad
Sunday, January 17, 2021

ట్రంప్‌ కు మోడెర్నా కంపెనీ షాక్‌

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కు షాకిచ్చింది మోడెర్నా కంపెనీ. ఈ నెలలోనే కరోనాకి వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెచ్చి దానినే ప్రచారాస్త్రంగా మలుచుకోవాలన్న ట్రంప్‌ ఆశలపై నీళ్లు చల్లింది.  ఎన్నికల కంటే ముందే వ్యాక్సిన్‌ రావడం కష్టమేనని తేల్చి చెప్పింది మోడెర్నా. తాము తయారు చేస్తున్న టీకా ఎంత సురక్షితమైనదో  తెలియాలంటే నవంబర్‌ 25వరకు ఆగాల్సిందేనంటున్నారు కంపెనీ ప్రతినిధులు. వ్యాక్సిన్‌ భద్రతపై విశ్వాసం కలిగాకే మార్కెట్లోకి తెస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -

Latest news

Related news

కొవిడ్ వ్యాక్సిన్ బండికి బాజాభజంత్రీలతో స్వాగతం

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని అన్నీ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లో...

మొదటిరోజు వాక్సినేషన్ విజయవంతం

రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. మొత్తం 4296 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఈరోజు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా.. 3962 మంది వాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...

1020వ గుండెను కాపాడిన సూపర్ స్టార్

సాటివారికి సాయం చేయడంలో ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. తాను నిజంగా కూడా శ్రీమంతుడినే అని నిరూపించుకున్న సంఘటనలు బోలెడున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత...

తొలి బర్డ్ ఫ్లూ కేసు.. నేషనల్ పార్క్ బంద్

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది. దీని శాంపిల్స్ ను భోపాల్ లోని ఐసీఎఆర్...