19.8 C
Hyderabad
Monday, November 30, 2020

డెన్మార్క్‌ లో బర్డ్‌ ఫ్లూ కల్లోలం

ఓ వైపు కరోనా, మరోవైపు బర్డ్‌ ఫ్లూతో డెన్మార్క్‌ అల్లాడుతోంది.  రాండర్సులో బర్డ్‌ ఫ్లూ ప్రబలినట్టు సీరం గుర్తించింది.  కోళ్లలో హెచ్5 ఎన్8 వైరస్‌ సోకడంతో ..25వేల కోళ్లను చంపాలని ఆ దేశ వ్యవసాయ మంత్రిత్వశాఖ, పశుసంవర్ధక, ఆహార శాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలో పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంతో రెండు రిస్ట్రిక్షన్ జోన్లను ఏర్పాటు చేసింది. డెన్మార్క్‌ బర్డ్‌ ఫ్లూతో ..యూరప్ లోని జర్మనీ, ఫ్రాన్సు దేశాలు అప్రమత్తం అయ్యాయి.

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.