26.7 C
Hyderabad
Thursday, July 16, 2020

దేశ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం

భారత్‌–చైనా సరిహద్దు గల్వాన్‌ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు త్రివిధ దళాలను సిద్ధం చేసింది కేంద్రం. అత్యవసర సమయాల్లో ఆయుధాలు, యుద్ధ విమానాలు, నౌకలను మోహరించేందుకు అనుమతిచ్చింది. దీంతో సరిహద్దులోని కీలక ప్రాంతాలకు అదనపు బలగాలు, ఆయుధాలను తరలిస్తున్నారు సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌. అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్, లద్దాఖ్‌లోని ఎల్‌ఏసీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. చైనా యుద్ధ నౌకలు తిష్టవేసిన హిందూ మహాసముద్రంలో అప్రమత్తంగా వ్యవహరించాలని నావికా దళానికి ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Latest news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

Related news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

బీహార్‌ లో వరద ఉధృతికి కూలిన బ్రిడ్జ్

బీహార్ ను భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వ‌ర‌ద ఉధృతి ఎక్కువ అవ‌డంతో గోపాల్ గంజ్ లో గండ‌‌క్ న‌దిపై...

మధ్యప్రదేశ్‌ లో దారుణం….దళిత దంపతులపై పోలీసులు దాడి

చేతికొచ్చిన పంటను అధికారులు బుల్డోజర్‌ తో నాశనం చేయడాన్ని తట్టుకోలేకపోయిన భార్యభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నాం చేశారు. మధ్య ప్రదేశ్‌ లోని గుణ జిల్లాలో పంటను పసిబిడ్డగా భావించి...

ముఖంపై చిరునవ్వు కన్నా మాస్కే అందం: చిరంజీవి

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కొత్త కేసులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మెగాస్ఠార్‌ చిరంజీవి మాస్కులపై...