27 C
Hyderabad
Friday, December 4, 2020

నేడు భారత్‌, చైనా లెఫ్టినెంట్‌ జనరల్స్‌ భేటీ

ఇవాళ భారత్‌, చైనా లెఫ్టినెంట్‌ జనరల్స్‌ మరోసారి భేటీ కానున్నారు. తూర్పు లడఖ్‌ లోని చుషూల్లో సమావేశం కానున్న అధికారులు.. ఎల్‌ఏసీ నుంచి బలగాలను వెనక్కి మళ్లించే విషయమై చర్చించనున్నారు.  ఈ చర్చలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చల్లార్చడం, బలగాల ఉపసంహరణ లాంటి అంశాలపై విధివిధానాలను ఖరారు చేయనున్నారు.  ఇదిలా ఉంటే భారత్‌ చర్యలకు తలొగ్గుతున్న చైనా..  ఇప్పటికే గోగ్రా, హాట్‌ స్ప్రింగ్స్‌, గల్వాన్‌లోయ, ఫింగర్‌-4, పాంగాంగ్‌ వద్ద సైనికుల సంఖ్యను తగ్గించింది.

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....