18.6 C
Hyderabad
Wednesday, October 28, 2020

పాకిస్థాన్‌ కు అమెరికా, యూరప్‌ దేశాల షాక్‌

పాకిస్థాన్‌ కు అమెరికా భారీ షాకిచ్చింది. పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన అన్ని అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. న‌కిలీ స‌ర్టిఫికెట్ల‌తో పాకిస్తానీ పైలెట్లు విమానాలు న‌డుపుతున్న కార‌ణంగా  ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అమెరికా ర‌వాణా శాఖ వెల్ల‌డించింది. ప్రయాణికుల సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. ఇప్పటికే యూరోపియన్‌ యూనియన్‌ కూడా పీఐఏపై నిషేధం విధించింది. ఆరు నెలలపాటు ఈయూకు అంతర్జాతీయ విమానాలు నడపడానికి వీళ్లేదని పేర్కొంది. అటు యూరప్‌ కంట్రీస్‌, ఇటు అమెరికా నిర్ణయంతో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్ర‌భుత్వం దిద్దుబాటు చ‌ర్య‌లకు సిద్ధ‌మైంది

- Advertisement -

Latest news

Related news

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...

నాయిని సతీమణి మృతిప‌ట్ల మంత్రుల సంతాపం

మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిప‌ట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. అహ‌ల్య భౌతిక‌కాయానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.   నాయిని సతీమణి...

సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్ట్

సినీ నటి, బీజేపీ నేత కుష్బూను అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. వీసీకే అధినేత తిరుమావళవన్‎ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుండి చిదంబరంకు వెళ్తుండగా ముత్తుకాడులో...