పాకిస్తాన్ ప్రముఖ గాయకుడు హనీఫ్ చమ్రోక్ దారుణహత్యకు గురయ్యారు. టర్బాట్ లో ఇంటి ముందు వాకింగ్ చేస్తుండగా మోటారుసైకిలుపై వచ్చిన ముష్కరులు ఆయన్ను కాల్చి చంపారు. హనీఫ్ ను కాల్చిన తర్వాత దుండగులు పారిపోయారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ..మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. దుండగుల కోసం గాలిస్తున్నారు.