17.9 C
Hyderabad
Saturday, November 28, 2020

ప్రపంచంలో 2కోట్ల 87లక్షలకు చేరిన కరోనా కేసులు

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు పాజిటీవ్‌ కేసుల సంఖ్య 2కోట్ల 86లక్షల 51వేలకు చేరువ కాగా.. మృతుల సంఖ్య 9లక్షల 19వేల 600కు చేరువైంది. అగ్రరాజ్యం అమెరికాలో లక్షా 97వుల 421మంది మృత్యువాత పడగా.. బ్రెజిల్‌ లో లక్షా 30వేల 474మంది మరణించారు. పెరూలో 30వేల 344మంది ప్రాణాలు కోల్పోగా.. మెక్సికోలో 70వేల 183మంది, కొలంబియాలో 22వేల 518, స్పెయిన్‌ లో 29వేల 747మంది, సౌత్‌ ఆఫ్‌రికాలో 15వేల 378మంది, యూకేలో 41వేల 614మంది, ఇటలీలో 35వేల 597మంది, ఇరాన్‌ లో 22వేల 913మంది, ఫ్‌రాన్స్‌ లో 30వేల 893మంది కన్నుమూశారు

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...