27.9 C
Hyderabad
Tuesday, September 29, 2020

ప్రపంచదేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా

ప్రపంచదేశాలకు కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బాధితుల సంఖ్య ఇప్పటి వరకు 2కోట్ల 46లక్షల 13వేలకు చేరగా.. మృతుల సంఖ్య 8లక్షల 35వేల 400కు చేరింది. వైరస్‌ బారిన పడి కోటీ 70లక్షల 81వేల మంది దాక కోలుకోగా.. ప్రస్తుతం యాక్టీవ్‌ కేసుల సంఖ్య 66లక్షల 95వేల 810గా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మరణాల రేటు లక్షా 84వేల 796కు చేరగా.. బ్రెజిల్‌ లో లక్షా 18వేల 726మంది మృత్యువాత పడ్డారు. పెరూలో 28వేల 124మంది చనిపోతే.. మెక్సికోలో 62వేల 594మంది, స్పెయిన్‌ లో 28వేల 996మంది, ఇరాన్‌ లో 21వేల 137మంది, యూకేలో 41వేల 477మంది, ఇటలీలో 35వేల 463మంది, ఫ్‌రాన్స్‌ లో 30వేల 576మంది కన్నుమూశారు.

- Advertisement -

Latest news

ఐదేండ్ల మా పనితీరుకు నిదర్శనంగా ప్రగతి నివేదిక ఉండబోతుంది: మంత్రి కేటీఆర్

జీహెచ్‌ఎంసీలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి మరింత పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. గత ఐదేండ్లలో...

Related news

ఐదేండ్ల మా పనితీరుకు నిదర్శనంగా ప్రగతి నివేదిక ఉండబోతుంది: మంత్రి కేటీఆర్

జీహెచ్‌ఎంసీలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి మరింత పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. గత ఐదేండ్లలో...

అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ

తెలంగాణ ఆడబిడ్డలకు బ‌తుక‌మ్మ పండుగ‌కు చిరు కానుక‌గా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీర‌ల‌ను పంపిణీ చేస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. బేగంపేట హ‌రిత ప్లాజాలో ఏర్పాటు చేసిన బ‌తుక‌మ్మ చీర‌ల...

న‌వంబ‌ర్ 3న‌ దుబ్బాక ఉప ఎన్నిక‌

మెద‌క్ జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుద‌లైంది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. న‌వంబ‌ర్ 3న దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గానికి పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. 10న...

బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో రేపు తుది తీర్పు

బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో రేపు సీబీఐ ప్రత్యేక కోర్టు తుదితీర్పు వెలువరించనుంది.ఈ కేసులో రేపు బీజేపీ సీనియ‌ర్ నేత‌లు ఎల్ కే అద్వానీ, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి, క‌ళ్యాణ్...