24.7 C
Hyderabad
Sunday, July 5, 2020

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా

ప్రపంచంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు వైరస్‌ తో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ప్రపంచంలో ఇప్పటి వరకు కోటి 4లక్షల 3వేల మంది కరోనా బారిన పడగా 5లక్షల 8వేలమందిదాక  చనిపోయారు. అమెరికా, బ్రెజిల్, రష్యా, ఇండియా, బ్రిటన్ దేశాలను ఈ మహమ్మారి గడగడ లాడిస్తోంది.  అగ్రరాజ్యం అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 26లక్షల 82వేలకు చేరువకాగా మృతుల సంఖ్య లక్షా 29వేలకు చేరింది. బ్రెజిల్‌ లో 58వేల385మంది మరణిస్తే యూకేలో 43వేల 575మంది మృత్యువాత పడ్డారు. స్పెయిన్‌ లో 28వేల346మంది పరాణాలు కోల్పోతే.. ఇటలీలో 34వేల 744, ఇరాన్‌‌ లో 10వేల 670. రష్యాలో 9వేల166, మెక్సికోలో 26వేల648, ఫ్రాన్స్‌ లో 29వేల 813, జర్మనీలో 9వేల 41, బెల్జీయంలో 9వేల 732మంది కరోనా కాటుకు బలయ్యారు

- Advertisement -

Latest news

కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు

నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మంత్రి మల్లారెడ్డితో...

Related news

కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు

నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మంత్రి మల్లారెడ్డితో...

రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేసిన అధికారులు

ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది మంది పోలీసుల మృతికి కారణమైన రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేశారు అధికారులు. కాన్పూర్‌లో నిన్న వికాస్ దూబే కోసం వెళ్లిన పోలీసులపై అతని గ్యాంగ్...

చైనాలో పర్యటించనున్న డబ్లూహెచ్‌వో బృందం

కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది? ఎలా పుట్టిందనే వివరాలు తెలుసుకునేందుకు డబ్లూహెచ్‌వో బృందం రంగంలోకి దిగనుంది. వైరస్ తొలుత వెలుగుచూసిన చైనాలోని వుహాన్‌లో డబ్లూహెచ్‌వో టీం పర్యటించనుంది. వచ్చే వారంలో...

కరోనా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన

ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కరోనా వ్యాప్తిపై వివరాలను అందించడంలో చైనా ఆలస్యం చేసిందనే వివాదం నేపథ్యంలో  డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. కోవిడ్‌ పై సమాచారం చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయమే తెలియజేసిందని...